This is default featured post 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Wednesday, February 10, 2010

తెలుగు కామెడీ

నిద్ర "డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్. "చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్. " కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్. పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి. "ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను...

Saturday, October 31, 2009

toorpu ramayanam (తూర్పు రామాయణం)

PART: 1PART:2PART:3PART:4PAR...

Wednesday, September 30, 2009

కామెడి

నవ్వితే నవ్వండిఒకావిడ డాక్టరు వద్దకు వెల్లింది. డాక్టరు గారు ఏమిటన్నట్లుగా చూసారు. డాక్టరుగారు, నాకు శరీరంలో ఎక్కడ నొక్కినా విపరీతమైన నొప్పి కలుగుతోంది చూడండి అంటూ బుగ్గమీద వేలితో నొక్కుకుంది. అమ్మో నొప్పి. మోకాలి మీద నొక్కుకుంది. అమ్మో నొప్పి. మరో చెతిమీద నొక్కుకుంది. అమ్మో నొప్పి, అని బాదతో సుడులు తిరిగిపోతూ, నాకొచ్చిన సమస్యేమిటి డాక్టర్ అని అడిగింది....

ఘుమ-ఘుమలు: బంగాళా బౌ-బౌ -- తయార్

కావలసిన పదార్ధాలు: కోడిగుడ్లు – 4 బంగాలా దుంపలు – మీడియం సైజుది ఒకటి. నూనె – తగినంత. కారం – నాలుక చర్రుమనిపించేంత. ఉప్పు – తగినంత పోపుగింజలు – తగినంత. తయారు చేయు విధానం: ముందుగా బంగాళా దుంప చెక్కు తీసి, దాన్ని పలుచగా, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బాణాలిలో బంగాళా దుంపలకు సరిపడినంత నూనె వెసి, మొదట పోపుగింజలు వేయించాలి. తరువాత, బంగాళా దుంపలు అందులో వేసి బాగా వేయించాలి. (ముందుగా...

నవ్వి’తేన’వ్వండి – “మేడ్ ఇన్ ఇండియా”

ఓ జపాను నుండి ఓ పెద్ద మనిషి ఇండియాకు విహార యాత్రకు వచ్చాడు. చివరి రోజు ఒక క్యాబ్‌ను మాట్లాడుకొని విమానాశ్రయానికి బయలుదేరాడు. ప్రయాణంలో ఒక హోండా కారు క్యాబును దాటి దూసుకెల్లింది. వెంటనే జపానువాడు సంతోషంగా తల విండోలోనుంచి బయటకి పెట్టి మరీ చూసి.. హొండా.. మేడ్ ఇన్ జపాన్ వెరీ ఫాస్టు…అన్నాడు గర్వంగా. కాసేపు తర్వాత ఒక టొయొటా కారు వారి క్యాబ్‌ను దాటి దూసుకెల్లింది.. మల్లీ మన జపాను హీరో.. విండోలోనుండి తల బయట పెట్టి.. టొయోటా.. మేడ్ ఇన్ జపాన్… వెరీ ఫాస్టు అన్నాడు గర్వంగా. కాసేపు తర్వాత ఒక మిత్సుబిషి కారు వారి క్యాబ్‌ను దాటి దూసుకెల్లింది.. మల్లీ మనవాడు తల...

Tuesday, September 29, 2009

చిన్న చిన్న జోక్స్ - (ఈ)

"ఏరా? సత్యం కాలేజీ నుంచి రామ్ కాలేజీకి మారావట... ఏంటి సంగతీ...?"చెత్త కాలేజ్ ఒక్కరు సరిగ్గా లేదు...""ఎవరు ప్రొఫెసర్లా!?"_____________________________ "మీ అబ్బాయిని లాయర్ చదివించావుగా? ఎలా ఉంది ప్రాక్టీస్?""ఏం ప్రాక్టీసో.. ఏమోగానీ...""మొదట ఆస్తిలో వాటా కావాలని" కేసును నా మీదే పెట్టాడు..!!!_____________________________ "ఏమనుకుంటున్నావో ఏమో..! నాకు గనక...

చిన్న చిన్న జోక్స్ - (ఇ)

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు సురేష్ "రెండెందుకండీ...?" అమాయకంగా అడిగాడు సేల్స్‌మేన్ "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు కాబట్టి... ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..!!" ___________________________________ ఓ చోట సదానంద స్వామివారు జీవహింస గురించి ఉపన్యాసమిస్తున్నారు....

Page 1 of 712345Next

Welcome to my website

welcome to nanigadu.com

సైట్ అప్ లోడ్ చేయబడుతుంది మరి కొద్ది రోజుల్లో మీకీ సౌకర్యం లబిస్తుంది ఇట్లు:nanigadu.com by:ch.ramakrishnamraju@gmail.com

chat & give coments

online now (world)

score

menu bar

telugu blogs

nanigadu.com

Followers

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More