నవ్వితే నవ్వండిఒకావిడ డాక్టరు వద్దకు వెల్లింది. డాక్టరు గారు ఏమిటన్నట్లుగా చూసారు. డాక్టరుగారు, నాకు శరీరంలో ఎక్కడ నొక్కినా విపరీతమైన నొప్పి కలుగుతోంది చూడండి అంటూ బుగ్గమీద వేలితో నొక్కుకుంది. అమ్మో నొప్పి. మోకాలి మీద నొక్కుకుంది. అమ్మో నొప్పి. మరో చెతిమీద నొక్కుకుంది. అమ్మో నొప్పి, అని బాదతో సుడులు తిరిగిపోతూ, నాకొచ్చిన సమస్యేమిటి డాక్టర్ అని అడిగింది....