"చెత్త కాలేజ్ ఒక్కరు సరిగ్గా లేదు..."
"ఎవరు ప్రొఫెసర్లా!?"
_____________________________
"ఏం ప్రాక్టీసో.. ఏమోగానీ..."
"మొదట ఆస్తిలో వాటా కావాలని" కేసును నా మీదే పెట్టాడు..!!!
_____________________________
"అంత వద్దులే గానీ.., ముందు కాస్త ఈ పొయ్యి వెలిగించి చూపండి చాలు..!" తిక్క కుదిరేలా బదులిచ్చింది భార్య.
_____________________________
"ఏంటది..?" అడిగాడు సుబ్బులు
"మా మాస్టారు కొట్టినప్పుడల్లా జుట్టు లేకుండా ఉంటే బాగుండునని కలలుకనేవాణ్ణిలే..!!"
_____________________________
"అయ్యో.. బేరర్.., నాకిచ్చిన టీలో ఈగ తేలుతోంది చూడు.." గాబరాగా అన్నాడు కస్టమర్
"కొద్ది సేపు ఆగండి సార్.., అదే మునిగిపోతుంది.." నింపాదిగా బదులిచ్చాడు బేరర్.
_____________________________
"నీ కథ అలా ఉంచితే.. నా భార్యామణికి వడ్డాణం చేయిస్తానని ప్రామిస్ చెయ్యడానికి ఇంతకు మించిన తరుణం లేదు" అని అన్నాడు కొత్తగా పెళ్లయిన వినోద్.
_____________________________
"కులవృత్తిని నమ్ముకుంటే బాగుపడతారని అంటే.... కులవృత్తిని చేపట్టాను... అయినా నన్ను జైల్లో పెట్టారు.."
"అది ఎలాంటి కుల వృత్తి...?"
"మా తాత ముత్తాతల నాటి దొంగతనం!"
_____________________________
డాక్టర్ : "ఆహా ఈ రోజుల్లో కూడా తాతగారిపై ఎంత ప్రేమమ్మా నీకు..!"
సుధ : "అది కాదు డాక్టర్ ఈ ఏడాది బ్రతికుంటే నా పుట్టినరోజుకు స్కూటీ కొనిస్తానన్నారు..!"
_____________________________
కవిత : "అవును వదినా ఈ కాలంలో పైసలు చెల్లవు కనుక అలా అన్నాను..!"
_____________________________
అప్పుడే సినిమాకెళ్లొచ్చిన సుందరిని చూసి సుభద్ర ఇలా అడిగింది
సుభద్ర : ఏమే సినిమాకెళ్లావు కదా ఎలా ఉంది?
సుందరి : "ఏమోనే నేను చూడలేదు..!"
సుభద్ర : "అదేమిటి సినిమాకెళ్లావు కదా చూడలేదంటాటేవిటే..?"
సుందరి : "నా ప్రక్కన కూర్చున్నావిడ మెళ్లో వజ్రాల హారం చూశాక నాకింకేమి కనిపించలేదే..!"
_____________________________
"ఓ అలాగా... దానికేం భాగ్యం, ఇంతకీ మీ నాన్నగారికి వైద్యం చేసిన డాక్టర్ ఎవరు?" అడిగాడు డాక్టర్ సుందర్
"మా నాన్నగారు చాలా అదృష్టవంతులండీ... ఏ డాక్టరూ వైద్యం చేయకుండానే, ఆయనంతట ఆయనే హాయిగా పోయారండీ..!!"
_____________________________
"బాలకృష్ణ కొడుకు- బుడత, వెంకటేష్ కొడుకు-ఉడత, మోహన్‌బాబు కొడుకు-మిడత, పవన్ కళ్యాణ్ కొడుకు-పిచుక" అని వచ్చేస్తాయోమోరా" నవ్వుతూ చెప్పాడు వినోద్.
0 comments:
Post a Comment